స్పాట్ లైట్

చిన్నారులను మోసుకుని తీసుకెళుతున్న సహాయదళ సిబ్బంది.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరియాపై జరిగిన రసాయనిక ఆయుధదాడి అక్కడి ప్రజల ప్రాణాలను క్షణాల్లో తీసేసింది. నురగలు కక్కుతూ అచేతనావస్థలో చిన్నారులు ఆసుపత్రి పాలు కావడం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. ప్రత్యర్థి వర్గాలపై అసాద్ అనుకూల దళాలు జరిపిన దాడి కారణంగానే ఈ అమానుషం సంభవించినట్టుగా స్పష్టమవుతోంది. చిన్నారులను మోసుకుని తీసుకెళుతున్న సహాయదళ సిబ్బంది.