జాతీయ వార్తలు

శ్రీనగర్‌లో ఉగ్రదాడి... ఇద్దరు ఎన్‌సీ కార్యకర్తలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని కర్ఫాలి మొహల్లా ఏరియాలో ఉగ్రవాదాలు శుక్రవారం ఉదయం కాల్పులు జరపడంతో ఇద్దరు నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.