జాతీయ వార్తలు

ఇది శాస్తవ్రేత్తల సమష్టి విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మే 23: ఆర్‌ఎల్‌వి-టిడి విజయం శాస్తవ్రేత్తల అందరి సమష్టి విజయమని ఇస్రో చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్ అన్నారు. ప్రయోగ విజయం అనంతరం ఆయన శాస్తవ్రేత్తలు, షార్ ఉద్యోగులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్రోలో పనిచేసే ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి తక్కువ సమయంలో దీనిని రూపకల్పన చేసి ప్రయోగించి విజయం సాధించామని, ఇదంతా ఇస్రోలో పనిచేసే ప్రతి ఒక్కరి విజయంగా అభివర్ణించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు. మునుముందు భారీ ప్రయోగాలకు నాంది పలకాలన్నారు. ప్రతి ప్రయోగాన్ని తొలి ప్రయోగంగానే తీసుకొని పనిచేయాలన్నారు. అనంతరం అందరితో సంబరాలు చేసుకొని ఆనందాన్ని పంచుకొన్నారు.