జాతీయ వార్తలు

జాట్ ఆందోళన..మరో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:ఒబిసి రిజర్వేషన్లలో చోటు కల్పించాలని కోరుతూ జాట్‌లు చేపట్టిన హింసాత్మక ఆందోళన ఎనిమిదవరోజు (ఆదివారం) ఉద్రిక్త పరిస్థితుల్లో కొనసాగుతోంది. సైన్యం పహారా, కర్ఫ్యూ విధించినప్పటికీ ఆందోళనకారులు విచ్చలవిడిగా విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఆందోళనకారుల పేరుతో అల్లరిమూకలు దీనికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా విధ్వంసకాండతో రోహ్‌తక్ పట్టణం పూర్తిగా దెబ్బతింది. మరోవైపు ఇప్పటివరకు ఆందోళనల్లో పదిమంది మరణించారు.