జాతీయ వార్తలు

అయోధ్య కేసులో 32 పిటిషన్ల తిరస్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : అయోధ్య రామ జన్మభూమి వివాదంపై రాజ్యాంగ ధర్మాసనం విచారించబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదంలో జోక్యం చేసుకుని, వాదనలు వినిపించేందుకు అనుమతి కోరిన 32 పిటిషన్లను తిరస్కరించింది. కేవలం వివాదంతో ప్రత్యక్ష సంబంధంగల పిటిషనర్ల వాదనలను మాత్రమే విచారిస్తామని తెలిపింది. అయోధ్య రామాలయంలో పూజలు చేసేందుకు తనకుగల ప్రాథమిక హక్కును అమలు చేయాలని కోరుతూ సుబ్రహ్మణ్యం స్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు అంగీకరించింది.