జాతీయ వార్తలు

కేంద్రమంత్రి సుజనాపై సుప్రీంలో పిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కేంద్రమంత్రి సుజనా చౌదరికి చెందిన కంపెనీలో సుమారు 7,600 కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగినందున ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో సోమవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ విషయమై సిట్ ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వలేమని, పిటిషనర్ ఆర్‌బిఐని లేదా ఎన్‌ఎఫ్‌ఐఓను ఆశ్రయించాలని కోర్టు సూచించింది. ఆ రెండు సంస్థలూ స్పందించని పక్షంలో తిరగి తమ వద్దకు రావచ్చని న్యాయస్థానం పేర్కొంది.