జాతీయ వార్తలు

కేంద్రం సహా 11 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : కరవు సహాయక చర్యలు చేపట్టడంలో సుప్రీం కోర్టు కేంద్రం సహా 11 రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరవు బాధితులను ఆదుకునేందుకు తీసుకున్న చర్యలపై వివరణ కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, 11 రాష్ట్రాలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.