క్రీడాభూమి

టెస్ట్‌లకు విండీస్ క్రికెటర్ టేలర్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్:వెస్టిండీస్ పేస్ బౌలర్ జెరోమ్ టేలర్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అతడి రిటైర్మెంట్‌ను వెస్టిండీస్ క్రికెట్‌బోర్డు థ్రువీకరించింది. 2003లో శ్రీలంక సిరీస్‌తో టెస్టుల్లోకి అడుగుపెట్టిన టేలర్ 46 టెస్టుల్లో ఆడి 130 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో ఓ శతకం నమోదు చేశాడు.