తెలంగాణ

తెలంగాణలో స్థానిక సంస్థల తొలిదశ పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలోని తొలిదశ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలిదశలో 2097 ఎంపిటీసీ, 195 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేసేందుకు భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.