జాతీయ వార్తలు

ముగ్గురు యువకుల మృతదేహాలు వెలికితీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్: గంగానదిలో స్నానానిక వెళ్లి నీటమునిగిన ఆరుగురు విద్యార్థుల్లో ముగ్గురు మృతదేహాలను సోమవారంనాడు వెలికితీశారు. నీటమునిగిన వారంతా 10 నుంచి 12 ఏళ్ల లోపువారే. మిగిలినవారి మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.