జాతీయ వార్తలు

బస్సు ప్రమాదం: 29మంది టూరిస్టులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పోర్చీగీసులోని మదేరా దీవిలో బస్సు బోల్తాపడి 29 మంది జర్మనీ టూరిస్టులు మృతిచెందారు. మరో 27మంది గాయపడ్డారు. కానికో పట్టణంలో ఓ జంక్షన్ వద్ద టూరిస్ట్ బస్సు డ్రైవర్ అదుపుతప్పటంతో బస్సు లోయలో పడిపోయింది. ఈ బస్సులో మొత్తం 55 మంది ప్రయాణీకులు ఉన్నారు.