జాతీయ వార్తలు

చర్చలు సంగతి ఇరాన్ చేతుల్లో ఉంది:ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆందోళనకారులను చంపవద్దని, ఉక్రెయిన్ విమానాన్ని కూల్చివేత తరువాత ఇరాన్‌లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్‌కు చర్చలు జరపాల్పిసిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఆ దేశంతో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అణ్వస్త్ర నిషేధం, ఆందోళనకారులను చంపబోమని హామీ ఇస్తేనే తాను చర్చలు జరపటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.