AADIVAVRAM - Others

స్ట్రీట్ స్టైల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

66 ఏళ్ల న్యూయార్క్ వాసి జిపోరా సాల్మన్ స్టైల్‌ని చూసి వీధుల్లో జనం కాసేపు ఆశ్చర్యంలో మునిగి.. - ఓ క్షణంపాటు ట్రాఫిక్‌ని గందరగోళంలో పడేస్తున్నార్ట. ఇంత లేటు వయసులోనూ.. చలాకీగా సైకిల్ తొక్కేస్తూ - ‘హాయ్’ అంటూ దారిలో ఎదురైన వారిని పలకరిస్తూంటుంది. అక్కడి జనం కూడా ఈమె అభిమానులై పోయారు. ఏ రోజు ఏ స్టైల్‌లో కనిపిస్తుందా? అని ఎదురుచూస్తూంటార్ట. కొంతమంది ఏకంగా ‘స్ట్రీట్ - స్టైల్ స్టార్’గా పిలుచుకొంటున్నారు. ‘ఇన్‌స్టాగ్రామ్’లో ఈ వృద్ధ భామామణికి 24వేల మంది అభిమానులున్నారు ఇప్పటికే.