జాతీయ వార్తలు

ఉడ్తాపంజాబ్‌ విడుదలకు లైన్‌క్లియర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: బాలీవుడ్‌ చిత్రం ఉడ్తాపంజాబ్‌ సినిమా విడుదలపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారం సినిమాను రేపు విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఎన్నో వివాదాల అనంతరం ఇటీవల సెన్సార్‌బోర్డు ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. అయితే చిత్ర విడుదలపై స్టే విధించాలని కోరుతూ పంజాబ్‌కు చెందిన ఓ ఎన్జీవో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారించిన వెకేషన్‌ బెంచ్‌.. పిటిషన్‌ను తోసిపుచ్చింది.