ఉత్తరాయణం

కోదండరాంపై విమర్శలు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్‌పై ప్రభుత్వ పెద్దలు విమర్శలు గుప్పించడం సరికాదు. కొన్ని నిర్ణయాలు, నూతన ప్రభుత్వ విధానాలను తప్పుబట్టినంత మాత్రాన, ఆయన అనుసరిస్తున్న విధానాలు నచ్చనంత మాత్రాన కోదండరామ్‌ను తక్కువ చేసి మాట్లాడటం, నిందలు మోపడం సరికాదు. ఈ విషయంలో సిఎం కెసిఆర్, ఆయన అనుచర గణం చేస్తున్నది తప్పు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పాల్పడిన అక్రమాలు అందరికీ తెలిసినదే. ఉద్యమంలో అండగా నిలిచిన నేతలను కించపరచడంలో అర్థం లేదు.

-రావికంటి రాజేశం, భూపాలపల్లి