ఉత్తరాయణం

జిఎస్‌టి భారం తగ్గాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజలపై జిఎస్‌టి భారం ఎక్కువగానే ఉంది. ఇది ఇబ్బందికరంగా ఉంది. నెలకు రెండు లక్షల కోట్ల చొప్పున గత రెండు నెలలుగా జిఎస్‌టి వల్ల రాబడి పెరిగిందని ప్రకటనలు వస్తున్నాయి. దీనిప్రకారం లెక్కగడితే సగటున ఏడాదికి ఒక్కో పౌరుడినుంచి 20 వేల రూపాయల మేరకు కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నట్లు తేలుతోంది. ఇది ఊహకు అందని సత్యం. ఇంత పెద్దమొత్తంలో సామాన్యుల నుండి జిఎస్‌టి పేరుతో వసూలు చేస్తున్నట్లయితే పేదలు జీవితాలు ఏమవ్వాలి. జిఎస్‌టి భారం తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

-బి.వి.కోటేశ్వరరావు, హైదరాబాద్