ఉత్తరాయణం

రైళ్ల వేళలు ప్రచురించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైళ్ల రాకపోకలు తెలిపే రైల్వే టైంటేబుల్స్ అందరిదగ్గరా ఉండవు. గతంలో ఏడాదికి ఒకసారి రైళ్ల వేళల్లో మార్పులు చేసేవారు. వాటి గురించి పత్రికల్లో వేసేవారు. తరువాతి కాలంలో రైళ్ల రాకపోకల వేళలు తరచూ మారుతున్నాయి. రైళ్ల సంఖ్య కూడా పెరిగింది. ప్రధాన నగరాల నుంచి వెళ్లే, అక్కడికి వచ్చే రైళ్ల వివరాలను వివిధ పత్రికలు ప్రచురించేవి. ఇప్పుడు అలా చేయడం లేదు. రైల్వే టైంటేబులు ఎందరు చూడగలరు. ఎందరు కొనగలరు. అందుకే రైల్వేశాఖ లేదా పత్రికలు రైళ్ల రాకపోకల వివరాలను నిర్ణీత కాలపరిమితితో ప్రచురిస్తూంటే ఎంతో మేలు చేసినవారవుతారు.

-ఎస్.వి.రామారావు, హైదరాబాద్