జాతీయ వార్తలు

రాష్టప్రతి పాలనను రద్దు చేసే హక్కు మాకుంది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైనిటాల్: రాష్టప్రతి పాలనను రద్దు చేసే హక్కు తమకు ఉందని ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేసింది. ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్న కేసుపై సరిగా స్పందించకుంటే పిటిషనర్ హక్కులను కాపాడతామంటూ కోర్టు వ్యాఖ్యానించింది.