జాతీయ వార్తలు

హైకోర్టు తీర్పుతో మరోసారి రుజువు: అజారుద్దీన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: అంబుడ్స్ మెన్ వివేక్‌పై తీసుకున్న నిర్ణయం సరైందేనని హైకోర్టు తీర్పుతో మరోసారి రుజువైందని మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు వివేక్ పదవి అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, వివేక్ ప్యానల్ ఎంపికలో అవకతవకలు జరిగాయని తాను మొదట్నుంచీ చెబుతున్నానన్నారు.