జాతీయ వార్తలు

పశ్చిమ బెంగాల్ పేరు మార్పుపై అసెంబ్లీ తీర్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌‌కతా: పశ్చిమ బెంగాల్ పేరును ఇంగ్లీష్‌లో బెంగాల్‌గా, బెంగాళీలో బంగ్లాగా మారుస్తూ చేసిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. పశ్చిమ (West) అనే పదం తొలగింపుతో ప్రస్తుతం ఇంగ్లీష్‌లో 31వ వరుస క్రమంలో ఉన్న రాష్ట్రం టాప్‌లోకి చేరుతుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తీర్మానానికి కేంద్రం అంగీకారం తెలపాల్సి ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష, కాంగ్రెస్, బీజేపీ సభ నుంచి వాకౌట్ చేశాయి.