జాతీయ వార్తలు

యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాన్‌ ఫ్రాన్సిస్కో: యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో ఓ మహిళ అనూహ్యంగా కాల్పులకు తెగబడి బీభత్సం సృష్టించింది. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో యూట్యూబ్ ప్రధాన కార్యాలయం ఉంది. లంచ్ సమయంలో ఉద్యోగులు భోజనం చేస్తుండగా ఓ మహిళ డైనింగ్ కోర్టుయార్డు వైపు దూసుకొచ్చింది. కార్యాలయం లోపలికి వెళ్తూ విచక్షణా రహితంగా కాల్పులు మొదలు పెట్టింది. అనంతరం తనను తాను కాల్చుకుని చనిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.