జాతీయ వార్తలు

పార్లమెంటు ఆవరణలో వైకాపా ఎంపీలు ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంటు ఆవరణలో వైకాపా ఎంపీలు రెండోరోజు కూడా ఆందోళన కొనసాగించారు. ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుచేయాలని కోరుతూ వైకాపా ఎంపీలు ప్లకార్డులు చేతబూని ఆందోళన చేశారు.