జాతీయ వార్తలు
సచిన్‌పై డాక్యుమెంటరీ 23న విడుదల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 4 April 2017
ముంబయి, ఏప్రిల్ 3: భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్‌పై డాక్యుమెంటరీని ఈనెల 23న, అతని 44న జన్మదినోత్సవ సందర్భంగా వాడుదల చేయనున్నారు. ‘లిటిల్ మాస్టర్’ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో సచి న్ కెరీర్‌ను సంక్షిప్తంగా ప్రస్తావించారు. 24వ సంవత్సరాల కెరీర్‌ను పూర్తి చేసుకొని, 2013లో సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. బ్యాటింగ్‌లో దాదాపు అన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సచిన్‌పై ఇప్పటికే పలు డాక్యుమెంటరీలు వచ్చాయి. ఆ జాబితాలో మరొటి చేరనుంది.