జాతీయ వార్తలు

సామూహిక యోగ సాధనను ప్రారంభించిన రాష్టప్రతి ప్రణబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 21: అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాష్టప్రతి భవన్ ఆవరణలో సామూహిక యోగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగ అనేది అత్యంత పురాతనమైన భారతీయ విధానమని, అనేక వ్యాధులనే కాకుండా ఆరోగ్యపరమైన పలు సమస్యలను ఇది నయం చేస్తుందని ఈ సందర్భంగా రాష్టప్రతి అన్నారు. సామూహిక యోగ ప్రదర్శనలో పాల్గొనడానికి వచ్చిన వారికి ప్రణబ్ స్వాగతం చెప్తూ ప్రతిరోజూ యోగను సాధన చేయాలని వారికి పిలుపునిచ్చారు. యోగ కార్యక్రమంలో పాలుపంచుకోవడం ద్వారా దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచినందుకు రాష్టప్రతికి ప్రధాని నరేంద్ర మోదీ ఒక ట్వీట్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్టప్రతి భవన్‌లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతోపాటుగా రాష్టప్రతి ఎస్టేట్‌లో నివసిస్తున్నవారు సైతం భారీసంఖ్యలో పాల్గొన్నారు.
చిత్రం: రాష్టప్రతి భవన్‌లో బాజామోగించి యోగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ప్రణబ్ ముఖర్జీ