అనంతపురం

ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయం ముట్టడి భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూన్ 23: జి ల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో అధికార పక్షానికి అధికారులు తోత్తుల్లాగా వ్యవహరిస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే విశే్వశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డిలు పేర్కొన్నారు. శుక్రవారం ఉరవకొండ నియోజకవర్గంలో సాగునీటి సమస్యను తీర్చాలని జిల్లాకేంద్రంలోని ఆర్‌డబ్ల్యుయస్ కా ర్యాలయాన్ని ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ముట్టడించారు. ఇందులో భాగంగా వై యస్‌ఆర్‌సిపి నాయకులు ఆర్‌డబ్ల్యుయస్ కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వైయస్‌ఆర్‌సిపి నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా వైయస్‌ఆర్‌సిపి కార్యకర్తలు అడ్డుతగలంతో ఇరువర్గాల మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. ఎమ్మెల్యె, ఎమ్మెల్సీలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఉరవకొండ నియోజకవర్గ వైయస్‌ఆర్‌సిపి జెడ్పిటిసి, ఎంపిటిసిలు, నాయకులు, పాల్గొన్నారు.