క్రీడాభూమి

లంకలో కోహ్లీ, అనుష్క సందడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ శ్రీలంకలో సందడి చేస్తున్నారు. కొంత మంది అభిమానులతో కలిసి వారు తీయించుకున్న ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. కోచ్ రవి శాస్ర్తీ కూడా వారితో ఉండడంతో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. విదేశీ టూర్ల సమయంలో ఆటగాళ్ల వెంట వారి భార్యలు లేదా గర్ల్‌ఫ్రెండ్స్ ఉండరాదన్న నిబంధనను కోహ్లీ పట్టించుకోవడం లేదు. అతను ఎక్కడికి వెళ్లినా అనుష్క అక్కడ ప్రత్యక్షం కావడం చాలాకాలంగా జరుగుతునే ఉంది. తాజాగా ఈ ప్రేమ జంట లంకలోనూ కనువిందు చేస్తున్నది.