హైదరాబాద్

ఠాణాలో సెటిల్‌మెంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పోలీస్ స్టేషన్‌లో ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేశారని రాయదుర్గం సర్కిల్ ఇన్స్‌పెక్టర్ దుర్గాప్రసాద్, ఎస్‌ఐ రాజశేఖర్‌పై బదిలీ వేటు పడింది. అదనపు డిసిపి పులీందర్‌రెడ్డి, ఇన్స్‌పెక్టర్ దుర్గాప్రసాద్, ఎస్‌ఐ రాజశేఖర్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా సిఐ, ఎస్‌ఐలను సిసిఎస్ స్టేషన్‌కు అటాచ్ చేశారు. రాయదుర్గం ఇన్స్‌పెక్టర్‌గా గంగాధర్‌ను నియమించినట్టు విశ్వసనీయ సమాచారం.