ఐడియా

డయోరియాకు అరటిపండుతో చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనీమియా సమస్య ఉన్నవారు ఆహారంలో వీలైనంతవరకు ఎక్కువగా మెంతికూర తీసుకోవాలి.
అరటిపండును ముక్కలు చేసి రోజుకు రెండు మూడుసార్లు తింటే డయోరియా నుండి విముక్తి కలుగుతుంది.
గ్లాసు వేడి నీటిలో ఉప్పు, చిటికెడు పసుపు కలిపి రోజుకు మూడుసార్లు పుక్కిలిస్తూ ఉంటే గొంతునొప్పి తగ్గిపోతుంది.
గజ్జి, తామర వంటి సమస్యకు ఒక టీ స్పూను మిరియాల పొడిలో ఒక టీ స్పూను నెయ్యి కలిపి రోజుకు మూడుసార్లు చొప్పున తీసుకుంటే తగ్గిపోతుంది.
కాలిన మచ్చలకు, గాయాలకు తేనె రాస్తే మచ్చలు త్వరగా పోతాయి.
వారానికి ఒకసారైనా పసుపు రాసుకొని స్నానం చేస్తే చర్మ సంబంధ వ్యాధులు రాకుండా అరికడుతుంది. అంతేకాక అన్‌వాంటెడ్ హెయిర్ రాలిపోంది.