క్రీడాభూమి
భారత అభిమానుల కోలాహలం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 2 October 2017
నాగపూర్లో సోమవారం జరిగిన చివరి వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్లో భారత అభిమానుల కోలాహలం. ఐదు మ్యాచ్ల సిరీస్లో మొదటి మూడు వనే్డలను కైవసం చేసుకొని, సిరీస్ను 3-0 తేడాతో గెల్చుకున్న టీమిండియా నాలుగో వనే్డను చేజార్చుకోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. చివరిదైన ఐదో వనే్డకు భారీగా తరలి వచ్చిన అభిమానులకు తుది ఫలితం ఆనందాన్నిచ్చింది. రోహిత్ శర్మ బ్యాటింగ్, అక్షర్ పటేల్ బౌలింగ్ వారిని విశేషంగా ఆకటుకున్నాయ.