క్రీడాభూమి
నెహ్రాకు ఊరట
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 24 October 2017
వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాకు సెలక్టర్లు ఊరటనిచ్చారు. నిజానికి అతనికి న్యూజిలాండ్‌తో జరిగే టి-20 సిరీస్‌కు అతనిని ఎంపిక చేయలేదు. అయితే, జూన్ ఒకటిన తన హోం గ్రౌండ్ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో కివీస్‌తో జరిగే టి-20 మ్యాచ్ తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్తానని నెహ్రా ఇంతకు ముందే ప్రకటించడంతో, ఆ ఒక్క మ్యాచ్‌లో అతనికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అధికారికంగా జట్టులో ఉంటాడు కాబట్టి, ప్లేయింగ్ ఎలెవెన్లోనూ అతనికి చోటు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.