జాతీయ వార్తలు

ఆత్మ విశ్వాసంతో పరీక్షల్లోనూ విజయం : మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఆత్మ విశ్వాసంతో కఠిన పరీక్షల్లోనూ విజయం సాధించవచ్చు అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో ఏర్పాటు చేసిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. విద్యార్థులతో చర్చా గోష్టి నిర్వహించారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించడంపై మోదీ సూచనలు చేశారు. నేను నిరంతరం విద్యార్థినే.. ఈ రోజు నాకు పరీక్ష అని పేర్కొన్నారు. ఈ పరీక్షలో పది మార్కులకు మీరు ఎన్ని మార్కులు వేస్తారని విద్యార్థులను మోదీ చమత్కారంగా ప్రశ్నించారు.