జాతీయ వార్తలు
కాంగ్రెస్‌దే అవకాశవాదం: షా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 18 May 2018
న్యూఢిల్లీ, మే 17: తీవ్ర నిరాశలో కూరుకుపోయిన కాంగ్రెస్, కేవ లం అవకాశవాద రాజకీయంతోనే జేడీ(ఎస్)తో జట్టు కట్టిందని భాజ పా అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. కర్నాటకలో ప్రజాస్వా మ్యం ఖూనీ అయిందంటూ కాంగ్రెస్ చేసిన విమర్శను తిప్పికొడు తూ షా పై విధంగా పేర్కొన్నారు. 2013లో రాష్ట్రంలో 122 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్, ఇప్పుడు 78 సీట్లకే పరిమితమైందని అదే తమ పార్టీ 104 స్థానాలకు ఎదిగిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు పెద్ద తేడాతో ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు.