క్రీడాభూమి

సారీ.. స్టోక్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 13: వెయ్యో టెస్ట్‌లో ఇంగ్లాండ్‌కు చారిత్రక విజయాన్ని కట్టబెట్టిన బెన్ స్టోక్స్ మూడో టెస్ట్‌కూ అవకాశం దక్కలేదు. బ్రిస్టల్‌లో అనుచిత ప్రవర్తనకుగాను క్రౌన్ కోర్టులో కేసు విచారణను ఎదుర్కొంటున్న స్టోక్స్‌ను సెలెక్టర్లు దూరం పెట్టారు. తొలి టెస్ట్‌లో అద్వితీయ విజయానికి కారకుడైన స్టోక్స్, బ్రిస్టల్ కేసు కారణంగా మలి టెస్ట్‌కే కాదు, మూడో టెస్ట్‌కూ దూరంకాక తప్పలేదు. శనివారం నుంచి మొదలయ్యే మూడో టెస్ట్‌కు అంతా ఊహించినట్టే ఇంగ్లీష్ జట్టును ముందుగానే ప్రకటించారు. రెండో టెస్ట్‌లో అద్వితీయ విజయం అందుకున్న ఆటగాళ్లే మూడో టెస్ట్‌లోనూ కొనసాగుతారు.