జాతీయ వార్తలు
న్యాయవాదులుగా కొనసాగవచ్చు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 25 September 2018
న్యూఢిల్లీ: న్యాయవాదులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనప్పటికీ తమ న్యాయవాద వృత్తిని కొనసాగించవచ్చని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రజాప్రతినిధులు న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేయటాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టేసింది.