జాతీయ వార్తలు
రాహుల్‌గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్ తిరస్కరణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 30 November 2015
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరసత్వాన్ని దాచిపెట్టారంటూ మనోహర్‌లాల్ శర్మ అనే న్యాయవాది రాహుల్‌గాంధీపై పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ సరియైనది కాదంటూ తిరస్కరించింది.