క్రీడాభూమి

టైటిల్ దక్కించుకున్న జూలియన్ విలియమ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్జీనియాలోని ఫెయిర్‌ఫాక్స్‌లో జరిగిన ఐబీఎఫ్, డబ్ల్యూబీఏ, ఐబీఓ సూపర్ వెల్టర్ వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో చాలెంజర్ జారెట్ హర్డ్‌ను ఓడించి, టైటిల్ దక్కించుకున్న జూలియన్ విలియమ్స్ ఆనందం. ప్యానెల్ మొత్తం ఏకగ్రీవంగా విలియమ్స్‌ను విజేతగా ప్రకటించింది.