క్రీడాభూమి
కశ్యప్ ఓటమి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 8 July 2019
కాల్గరీలో జరిగిన కెనడా ఓపెన్ సూపర్ 100 బాడ్మింటన్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచిన భారత స్టార్ పారుపల్లి కశ్యప్ (కుడి). ఫైనల్లో అతను చైనాకు చెందిన లీ షి ఫెంగ్ (ఎడమ) చేతిలో 22-20, 14-21, 17-21 తేడాతో ఓటమి పాలయ్యాడు.