జాతీయ వార్తలు
రాహుల్ రాజ్‌ను కఠినంగా శిక్షించండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 April 2016
ముంబయి: ‘బాలికా వధు’ ఫేమ్ టీవీ నటి ప్రత్యూష ఆత్మహత్యకు కారకుడైన ప్రియుడు రాహుల్‌రాజ్ సింగ్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తల్లి సోమా బెనర్జీ మహారాష్ట్ర సిఎం ఫడ్నవిస్‌కు లేఖ రాశారు. రాహుల్ వేధింపులకు, వంచనకు తాళలేక తన కుమార్తె మరణించిందని ఆమె ఆరోపించారు. ఎంతోమంది యువతులను మోసగించిన రాహుల్ ఇపుడు ప్రత్యూష ఆత్మహత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నట్లు సోమా పేర్కొన్నారు. ప్రత్యూష ఆత్మకు శాంతి కలగాలంటే రాహుల్‌పై కేసు పెట్టి విచారణ బాధ్యతలను ముంబయి క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.