జాతీయ వార్తలు
మిజోరంలో భారీ వర్షాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 12 July 2019
మిజోరం: గత నాలుగు రోజులు నుంచి మిజోరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, కాల్వలు పొంగి ప్రవహించి వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించింది.వందలాది ఇళ్లు వరదనీటిలో మునిగాయి. అధికారులు లోతట్టుప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితుల కోసం సహాయ పునరావాస శిబిరాలు నిర్వహించారు.