తెలంగాణ

వ్యవసాయ, హార్టికల్చర్ కోర్సుల్లో పేమెంట్ కోటాకు 11న కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: వ్యవసాయ, హార్టికల్చర్ వర్సిటీల్లో పేమెంట్ కోటా సీట్ల భర్తీకి ఈనెల 11న కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ వర్సిటీల రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్ తెలిపారు. తెలంగాణ ఎంసెట్- 2019లో 13,999 లోపు ర్యాంకులు పొంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కౌనె్సలింగ్‌కు అర్హులని ఆయన తెలిపారు. కౌనె్సలింగ్ హాజరయ్యే అభ్యర్థులు రూ. 13.550 డీడీని కంట్రోలర్ పీజేటీఎస్‌యు పేరుమీదు తీసుకోవాలన్నారు. రిజర్వేషన్‌లకు లోబడి సీట్ల భర్తీ జరుగుతుందన్నారు. సీటు దక్కించుకున్న అభ్యర్థులు రూ.36,450 డబ్బులకు డీడీ సమర్పించాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.