తెలంగాణ

పోలీస్ రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆర్టీసీ బస్సు కార్మికుల సమ్మె నేపథ్యంలో అన్ని బస్సులకు, బస్సు డిపోలకు పోలీ సు రక్షణ కల్పిస్తామని హోంశాఖమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడు తూ పోలీసు శాఖ ప్రజల సేవ కోసం ఉందని, ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడకుండా పోలీసు శాఖ సహకారం అందిస్తున్నదన్నారు. ప్రజలకు రవాణా సదుపాయాలు కల్పించేందుకు అన్ని రకాలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమస్య పరిష్కారానికి ఆర్టీసీ కార్మికులు, కార్మిక నాయకులు సహకరించాలన్నారు.