క్రీడాభూమి

బంగ్లాదేశ్ క్రికెటర్ల మెరుపు సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, అక్టోబర్ 21: బంగ్లాదేశ్ క్రికెటర్లు 11 డిమాండ్లతో మెరుపు సమ్మెకు దిగారు. సీనియర్ ఆటగాళ్లు షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, ముష్ఫీకర్ రహ్మాన్ కూడా సమ్మెల్ ఉన్నారు. నవంబర్ 3 నుంచి భారత్ టూర్‌కు రావాల్సి ఉండగా, ఆటగాళ్లు సమ్మె బాట పట్టడం చర్చనీయాంశం గా మారింది. క్రికెటర్ల డిమాండ్లలో ప్రధానంగా బంగ్లా ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)ను పాత ఫార్మాట్‌లోనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సీఈఓ నిజాముద్దీన్ మాట్లాడుతూ సమ్మె విషయం తమ దృష్టికి వచ్చిం దన్నాడు. వీలైనంత త్వరగా ఆటగాళ్ల డిమాండ్లు నెరవేర్చుతామని ప్రకటిం చాడు. ఇదిలాఉంటే బంగ్లాదేశ్‌లో క్రికెటర్లు సమ్మెకు దిగడం ఇదే మొదటి సారి కావడం విశేషం.