జాతీయ వార్తలు
చెన్నై-గూడూరు మధ్య 6 రైళ్లు రద్దు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 4 December 2015
చెన్నై : భారీ వర్షాల వల్ల చెన్నై-గూడూరు మధ్య 6 రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ్టి డెహ్రాడూన్-చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్, విశాఖ-చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్, ధన్బాద్-అలెప్పి, పాట్నా-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్, ధన్బాద్-అలెప్పి, పాట్నా- ఎర్నాకుళం ఎక్స్ప్రెస్, గువాహటి-త్రివేండ్రం, దిబ్రూగఢ్-కన్యాకుమారి ఎక్స్ప్రెస్లు రద్దు చేశారు. మరో ఐదు రైళ్లు దారిమళ్లించినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.