క్రీడాభూమి

ఒలింపిక్స్ పతకం కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 16: రియో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు పతకాన్ని సాధించే అవకాశాలు దాదాపు లేవని మాజీ ఆటగాడు వీరేన్ రస్క్విన్హా వ్యాఖ్యానించాడు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ కోచ్ రోలాండ్ ఆల్ట్‌మన్స్ భారత ఆటగాళ్లకు సమర్థమైన మార్గదర్శకం చేయలేకపోతున్నారని విమర్శించాడు. ఈ పరిస్థితుల్లో భారత జట్టు ఒలింపిక్స్ పతకాన్ని గెల్చుకోవడం కష్టమేనని అన్నాడు. జట్టులో నిలకడ లోపించిందని, ఒకసారి చేసిన పొరపాట్లు పదేపదే పునరావృతమవుతున్నాయని లండన్‌లో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో ఆటతీరు స్పష్టం చేస్తున్నదని అన్నాడు.