జాతీయ వార్తలు
యోగా శక్తి తెలిసింది
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 26 June 2016
న్యూదిల్లీ:ప్రపంచానికి అంతటికీ యోగా విలువేమిటో తెలిసిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రేడియోలో ఆయన మన్‌కీబాత్‌లో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇటీవల ఇస్రో చేపట్టిన 20 ఉప్రగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపిన ప్రయోగాన్ని ఆయన ఉదహరిస్తూ అభినందనలు చెప్పారు. అలాగే భారత నావికాదళంలో తొలిసారిగా ముగ్గురు మహిళలు యుద్ధ విమానాల పైలట్లుగా బాధ్యతలు స్వీకరించడాన్ని ఆయన గుర్తు చేశారు. వీరంతా ఆధునిక నగరాలనుంచి కాకుండా గ్రామీణ భారతంనుంచి వచ్చినవారేనని చెప్పి స్ఫూర్తి రగిలించారు.