జాతీయ వార్తలు
చండీగఢ్ విమానాశ్రయానికి భగత్‌సింగ్ పేరుపెట్టాలని ఆందోళన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 17 December 2015
న్యూఢిల్లీ : చండీగఢ్ విమానాశ్రయానికి భగత్‌సింగ్ పేరుపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆప్, సీపీఎం, జేడీయూ సభ్యులు పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. చండీగఢ్ ఎయిర్‌పోర్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం భగత్‌సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించింది. ఇపుడు ఎన్డీయో ఆ పేరును మార్చి ఆర్ఎస్ఎస్ నేత మంగల్సేన్ పేరుపెట్టాలని భావించటాన్ని సభ్యులు తప్పుపట్టారు.