ఖమ్మం

రేమిడిచర్లలో ఘనంగా ముత్యాలమ్మ జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రుపాలెం, జూలై 24: మండల పరిధిలోని రేమిడిచర్ల గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ బొజ్జగాని లక్ష్మయ్య, ఉప సర్పంచ్ చెన్నమరాజు పురుషోత్తమరాజుల ఆధ్వర్యంలో గ్రామ దేవత ముత్యాలమ్మకు గ్రామస్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి పూజలు చేశారు. పెద్ద ఎత్తున వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, గ్రామమంతా సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతకు ప్రతి ఇంటి నుండి బోనాలతో వెళ్ళి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఇంటి వద్ద చేసిన పలు రకాల పండి వంటలను, పొంగళ్ళను అమ్మవారికి సమర్పించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని సంబురాలు నిర్వహించారు.