జాతీయ వార్తలు

జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి మదన్ మిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: శారదా స్కాం కేసులో అరెస్టయి 21 నెలలపాటు జైలులో గడిపిన పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత మదన్ మిత్ర అలిపోర్ జైలు నుంచి విడుదలయ్యారు. మిత్రా విడుదల సందర్భంగా హోటల్ వద్దకు చేరుకున్న ఆయన మద్దతుదారులు స్వీట్లు పంచి సంతోషం వ్యక్తం చేశారు. బెయిల్ కండిషన్ ప్రకారం ఆయనను అక్కడి నుంచి భవనీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్‌కు తరలించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మిత్రా మాట్లాడుతూ- ‘‘కోర్టు నియమనిబంధనలకు కట్టుబడి ఉంటా. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతా. దుర్గాపూజలో పాల్గొంటా’’ అని పేర్కొన్నారు.