హైదరాబాద్
ఆకట్టుకున్న తెలంగాణ నకాషి చిత్రకారుల చిత్రాల ప్రదర్శన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 7 November 2016
హైదరాబాద్, నవంబర్ 6: నకాషి చిత్రాల ప్రదర్శన శని, ఆదివారాలలో నక్లెస్రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటుచేసారు. వీటిలో యక్షగాన చిత్రాలు, తోలుబొమ్మలాట, చిత్రలేఖనం, చేతితో అతి సులువుగా తయారుచేసే వస్తువులు, పింగాణి, అద్దకం ఇతర చిత్రలేఖనం చిత్రాలను ప్రదర్శనలో పొందుపరిచారు. నిజాం కాలంలో ఉత్తర భారతదేశం నుంచి కొంతమంది నకాషి చిత్రకారులను పిలిపించి పోషించారని, వారిలో ఆదిలాబాద్లో చాలామంది స్థిరపడ్డారని, ప్రస్తుతం వరంగల్, జనగామ జిల్లాల్లో కూడా వున్నారు. వంశపారంపర్యంగా వచ్చే ఈ కళను బాల్యం నుంచే అలవర్చుకుంటారని కళాకారులు తెలిపారు.