క్రీడాభూమి

అల్విరో పెటెర్సన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, నవంబర్ 13: వెస్టిండీస్ మాజీ బ్యాట్స్‌మెన్ అల్విరో పెటెర్సన్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది. దక్షిణాఫ్రికా క్లబ్ హైవెల్డ్ లయన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అతను మ్యాచ్ ఫిక్సింగ్‌లకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనితో అన్ని బాధ్యతల నుంచి అతనిని తప్పించిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది.
నేను నిర్దోషిని..
తాను నిర్దోషినని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు తాను ఎన్నడూ పాల్పడలేదని పెటెర్సన్ అన్నాడు. తనను అణగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతున్నదని, అందుకే కొంత మంది నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అతను చెప్పాడు.